Loading...

ఓం నమో నారాయణాయ

 

దశ అవతారములు యెుక్క సారమును వివరించుట

 

భగవంతుడు గర్భ సమయమున గర్భస్థ స్త్రీ తొ శృంగారo నెరప కుండా ఉండవలయును అని భావించెను అట్లు గర్భ సమయమున శృంగారo నెరిపిన గర్భస్థ శిశువుకు ప్రాణ గండము అగును అది ఎట్లు అనగా గర్భస్థ శిశువు లేత దశలో అనగా పిండ దశ లొ ఉన్నపుడు గర్భస్థ స్త్రీ తొ శృంగారo నిరిపిన శృంగారము అయిన తరువాత పిండము చుట్టూ శుక్రం చేరును దీనివలన బాహ్య ద్రవాభిసరణ వలన పిందములోని

కణాoతర ద్రవము బయటకు వచ్చును దీనివలన పిండము కృశించి పోవును అనగా విచ్ఛిన్నం అగును అంతే గాక భగవంతుడు గర్భములో ఉన్నది భక్తిగా భావించును అనగా శిశువును భక్తునిగా భావించును అనగా భక్తుడే తరువాత భగవంతుడు అగును అనగా భక్తుడు అనగా భగవంతుడు గర్భములో ఉన్నపుడు శృంగారం నేరుపుట భగవంతుడు

నేరముగా పరిగణించును అందుకే శిశు భక్తిని ఛిద్రము చేసిన హిరణ్య కశుపుని సంహరించెను.

 

గర్భ సమయమున శృంగారం నేరుపుట నివారించుట కొరకే భగవంతుడు దశ అవతారములు ఎత్తెను  దశ అవతారములు సారము తెలుసుకొనిన దశ అవతారములు ఎందుకు ఎత్తెనొ తెలుసును

 

దశ అవతార సారము:-

 

1) మశ్త్య అవతారం:

 

మశ్త్య అవతారంలో భగవంతుడు గర్భ సమయమున గర్భస్థ స్త్రీ తొ శశృంగారం నేరప కుండా ఉండెను అది ఎట్లు అనగా మశ్త్యము అనగా చేప అని అర్థం చేప ఎప్పుడూ ఈదుతూ ఉండును ఈదుట అనగా శృంగారం

నెరుపుట అని భావం ఎప్పుడూ శృంగారం నేరుపుట కుదరదు అని భావం అనగా గర్భ సమయమున శృంగారం నేరుపుట నేరము అని భావం ఆవిధంగా భగవంతుడు గర్భ సమయమున శృంగారం నెరపకుండా జీవించెను.

 

2)కూర్మావతారం:

 

కూర్మం అనగా తాబేలు అని అర్థం కూర్మం క్షీర సాగర మధనం లొ మందర పర్వతాన్ని మోసినది పర్వతం అనగా భారం అని అర్థం అనగా సంసార జీవితం భారం అని అర్థం

 

మశ్త్య అవతారం ప్రకారం గర్భస్థ సమయమున స్త్రీ తొ శృంగారం నెరపరాదు అట్లు నెరిపిన భగవంతుడు కోపగించు కొనును అట్లు నెరిపిన వారి సంఖ్య ఆధారంగా ఈ భూగోళం పై ప్రలయములు సంభవించును అది ఎట్లు అనగా పంచ భూతములు ఆధారంగా శివుడు ప్రలయములు చేయును ఉదాహరణకు వాయు లింగం వాయువు ద్వారా వినాశనం అనగా కరోనా లాంటివి పృధ్వీ లింగం అనగా నేల అనగా మనుషులు ద్వారా వినాశనం అనగా యుద్దాలు లాంటివి జల లింగం అనగా జల ప్రళయాలు అగ్ని లింగము అనగా జటరము అని అర్థం అనగా ఆకలి చావులు మరియు భూమి వేడి ఎక్కుట ఆకాశ లింగము అనగా ఆలోచన ఇప్పుడు ఉన్న ఆలోచన అంతా నాశనము అగును అనగా అభివృద్ధి క్షీనించును.

 

అనగా గర్భ సమయమున కాక మిగిలిన సమయమున సంసార జీవనం నెరిపిన సకలము భగవంతుడు సమకూర్చును అట్లు గాక జీవించిన ప్రళయము సంభవించును.

 

3)వరాహ అవతారం:

 

వరాహ అవతారం నందు మనుషులు సంతాన లేమి తొ భాధ పడ్డారు అని అర్థం అది ఎట్లు అనగా మశ్త్య అవతారం, కూర్మ అవతారం ప్రకారం గర్భ సమయమున తప్ప మిగిలిన సమయమున శృంగారం నెరిపినా సకలము సమకూరుస్తాను అని భగవంతుడు తెలిపి యున్నాడు ఆవిధంగానే అట్లు జీవించిన వారికి అనగా గర్భ సమయమున తప్ప మిగిలిన సమయమున శృంగారం నెరిపి పిల్లలు కన్న వారికి భగవంతుడు జీవించుటకు అవసరమైన  సకలము సమకూర్చెను అది నమ్మక ఏక భార్యతో జీవితము గడుపుతూ గర్భ సమయమున శృంగారం నెరుపుతూ ఉండిన వారికి భగవంతుడు సంతాన లేమి ఇచ్చెను ఇలా సంతాన లేమి తొ భాధ పడుతున్న వారు మనం అని జీవించిన అనగా బందు మిత్రుల తొ కలగలసి జీవించిన సంతానము కలుగును

 

భగవంతుడు ఆవిధముగా బందు మిత్రులతో కలగలసి మనం అని జీవించి సంతాన సౌఖ్యను , సకల వసతులను పొందెను.

 

4)నరసింహ అవతారం:

 

ఈ నరసింహ అవతారం నందు స్వామి గర్భస్థ శిశువుకు ప్రాతినిధ్యం వహించిన భక్త ప్రహ్లాద నుని హిరణ్య కశిపుని దండన లనునుడి రక్షించి హిరణ్య కశిపుని సంహరించి భక్త ప్రహ్లాద ను కాపాడెను

 

ఈ నరసింహ అవతారం నందు స్వామి హిరణ్య కశిపుడు భక్త ప్రహ్లాద ను శిక్షించిన విధము గర్భ సమయమున శృంగారం

నెరుపుట వలన గర్భస్థ శిశువుకు కలుగు హానిలుగా భావించి హిరణ్య కశిపుని సంహరించెను అది ఎట్లు అనగా

 

భక్త ప్రహ్లాద ను శిక్షించిన విధములు

 

A) అన్న పానములు లేక చీకటి గదిలో బంధించుట:

ఇందు శిశువు తల్లి గర్భంలో ఆకలితో భాదపడును అది ఎట్లు అనగా శిశువు గర్భములో ఉన్నపుడు పురుషుడు శృంగారం

నెరిపినా పురుషుని శుక్రం లొని శుక్రకనం తన పై గల ఎక్రోసోమ్ అనే తొడుగు ద్వారా ఉమ్ము నీటి తొడుగును చీల్చుకుని శుక్రకణాల లోని డీఎన్ఏ ను ఉమ్మునీటిలోనికి ప్రవేశ పెట్టును ఈ D N A  శిశువుకు ఆహారంగా వెళ్ళును దీనిని శిశువు జీర్ణించు కోలేక తల్లికి వాంతి రూపంలో ఈ సమయంలో సంభోగం వద్దు అని తెలియపరచును ఆవిదంగా తల్లి వాంతులు చేసుకొనిన తల్లి కడుపులో ఆహారము లేక బిడ్డ ఆకలితో బాధ పడును చీకటి గది అనగా బిడ్డ గర్భాశయంలో ఉండుటనే చీకటి గది అందురు.

 

B) గద లతో కొట్టుట:

గద అనగా సుత్తి అని అర్థం సుత్తి కొట్టుట అనగా ఆలోచనల ద్వారా హింసించుట అని అర్థం బిడ్డ గర్భములో ఉన్నపుడు తల్లి మంచి మాటలను అనగా భగవత్ సంభంద వాక్యములను,కీర్తనలను వినవలెను అట్లు గాక దూషించుట వంటివి వినకూడదు

ఇదేవిధంగా గద అనగా పురుషాంగము గద ఆకారములో ఉండును అనగా గర్భస్థ స్త్రీ తొ సంభోగం పురుషుడు

నెరుపునపుడు పురుషాంగం ఉమ్ము నీటి తొడుగును తాకును దీనివలన ఉమ్మునీటి తొడుగు పగిలి నెలతక్కువ శిశువు జన్మించును.

 

C) కత్తులతో వదించుట:

ఇందు శిశువు శిరస్సును కండించుట అనగా పిండము ప్రారంభ దశలో కణాల సమూహంగా వుండును ఈ దశలో గర్భస్థ స్త్రీ తొ శృంగారo నెరిపిన శుక్రం అనే ద్రవం అనగా వీర్యం పిండకణాల సమూహంను ముంచివేయును అనగా ప్రారంభ దశలో పిండము సూక్ష్మ దర్శిని లొ చూసే అంత పరిమాణం లొ ఉండును పిడకణాల సమూహం చుట్టూ వీర్యం చేరిన బాహ్య ద్రవాభిసరణ వలన పిండ కణాల సమూహం లోని కనాంతర ద్రవం వెలుపలికి వచ్చి పిండము నశించును దీనీనే వదించుట అందురు.

 

D) ఏనుగు లతో తొక్కించుట:

ఏనుగు అనగా మదమునకు సంకేతము మదము అనగా పురుషుని ఆలోచనా ప్రమేయం లేకుండా అంగ స్థంభన కలుగుట ఈ మదము చేత పురుషుడు గర్భస్థ స్త్రీ తొ  శృంగారo చేసిన గర్భస్థ శిశువు కు ఇబ్బంది కలుగును అనగా గర్భవిచ్చిత్తి అగును దీనినే ఏనుగులతో తొక్కించుట అందురు.

 

E)కొండ పై నుండి క్రిందికి తోచుట:

ఇందు గర్భస్థ స్త్రీ లొ పిండ ప్రారంభ దశ నందు పురుషుడు శృంగారం నేరిపిన గర్భస్థ పిండము నకు అవరోధములు ఏర్పడి అంగ వైకల్యం గల పిల్లలు జన్మించును అనగా కొండ పై నుండి క్రిందికి తొస్తే కాళ్ళు చేతులు విరిగినట్లు అది ఎట్లు అనగా పిండ ప్రారంభ దశలో అనగా అప్పుడే విదలనం చెందిన పిండము దీని చుట్టూ శుక్రం చేరిన బాహ్య ద్రవాభిసరణ చేత కొన్ని అంగాలకు చెందిన కణాల లోని కణాంతర ద్రవం బయటకు వచ్చి

ఆకణాలు నశించి అంగ లోపం గల పిల్లలు జన్మించును.

 

F)పాములచే కరిపించుట:

ఇందు పిండము చుట్టూ ఉమ్ము నీటి పొర ఏర్పడిన తర్వాత పురుషుడు గర్భస్థ స్త్రీ గర్భాశయంలో శుక్రము పంపిన శుక్ర కణాల లోని ఎక్రో సోమ్ ఉమ్ము పొరను కరిగించి ఉమ్ము నీటి లోనికి శుక్ర కణ కేంద్రకమును పంపునును దీనినే పాములచే కరిపించుట అందురు ఇందు ఉమ్ము పొర గాయమై అనగా ఏక్రో సోమ్ చే చీకు పట్టి ఉమ్ము నీరు బయటకు వచ్చును దీనిని సాధారణంగా గర్భస్థ స్త్రీ ముత్రము గా భావించాను.

 

G)అగ్నిలో తీయుట:

ఇందు నిండు చులాలు అయిన గర్భిణీ తొ పురుషుడు సంభోగం చేసిన పురుషాంగము ను యోనిలో ఒరిపిడి చేయుట మూలన యోని లోపల వేడి జనించును ఈ వేడి ఉమ్ము పొర ద్వారా శిశువు నకు తెలియును దీనినే శిశువును అగ్నిలో తొయుట అందురు

 

H) కాళ్ళు చేతులు కట్టి సముద్రం లొ వేయుట:

ఇందు నిండు చూలలు అయిన గర్భస్థ స్త్రీ తొ పురుషుడు సంభోగం చేసిన ఆసమయంలో గర్భస్థ స్త్రీ యొక్క తొడలు గర్భమునకు ఆనును దీని మూలాన బిడ్డ యొక్క కాళ్ళు చేతులు కదిలించుటకు వీలు లేకుండా పోవును అదే సమయములో బిడ్డ ఉమ్ము నీటి పొర పగులును ప్రసవము కూడా అవును ఆసమయంలో బిడ్డ ఉమ్ము నీరు మింగును దీనినే కాళ్ళు చేతులు కట్టి సముద్రం లొ వేయుట అందురు.

 

I) కాల కూట విషమును త్రాగించుట:

ఇందు గర్భస్థ స్త్రీ తొ పురుషుడు శృంగారం చేసిన వీర్యము అనగా శుక్రం ఉమ్ము నీటి పొర వెలుపల చేరును దీనివలన బాహ్య ద్రవాభి సరణ జరిగి ఉమ్ము నీరు వెలుపలికి వచ్చును ఫలితంగా ఉమ్ము నీరు పరిమాణం తగ్గి దీనివలన గర్భస్థ శిశువు ఉమ్ము నీటి లొ గల వ్యర్థాలు అనగా మలం తల్లి శరీరం లోకి వెళ్లవు ఈ మల పదార్థమే విషముగా మారును దీనినే కాలకూట విషము తాగించుట అందురు.

 

పై కారణముల చేత పురుషుడు గర్భస్థ స్త్రీ తొ శృంగారం చేయరాదు అంతేగాక గర్భస్థ శిశువు అనగా దైవం కనుక గర్భ సమయమున శృంగారo చేయ రాదు. అనగా గర్భస్థ స్త్రీ కి వాంతులు అయిన శృంగారo పురుషుడు ఆపవలెను.

 

5)వామన అవతారం:

 

వామనుడు అనగా మరిగుజ్జు అని అర్థం అనగా చంటి

పిల్లవాడు అని అర్థం చంటి పిల్లవాడు అనగా అహంకారం లేనివాడు అనగా అనుమానం లేనివాడు అని అర్థం అనగా వామనుడు భగవానుడు అనుమానం లేకుండా జీవించేను అనగా ముఖ్యముగా స్త్రీ శృంగార విషయంలో అని అర్థం.

 

వామనుడు భలి చక్రవర్తిని మూడు అడుగుల స్థలం అడిగెను అందుకు భలి చక్రవర్తి ఇస్తాను అని వొప్పు కొనెను వామనుడు మొదటి అడుగుతో భూమిని అక్రమించెను రెండవ అడుగుతో యావత్ విశ్వాన్ని ఆక్రమించెను మూడవ అడుగు తన శిరస్సు పైవుంచమని భలి చక్రవర్తి చెప్పెను భగవానుడు అలాగే భలి చక్రవర్తి శిరస్సు పై మూడవ అడుగు ఉంచెను ఇక్కడ అడుగు అనగా పాదము అనగా భగవంతుని మార్గము భగవంతుడు యావత్ విశ్వం లోని ప్రజానీకానికి అనుమానం అనగా శృంగార విషయంలో అనుమానం ఉండకూడదు అని భావించేను ఆవిధముగా  భగవానుడు అనుమానం లేకుండా జీవించెను భలి చక్రవర్తి ఒక రాక్షసుడు అనగా అనుమానం కలిగిన మనిషి అనుమానం వల్ల అనేక భవిష్యత్తు సంబంధ విషయాలలో పొరపాట్లు జరుగును దానిని నివారించుటకే భగవానుడు అనుమానం ఉండకూడదు అని ప్రబోధించెను భవిష్యత్ సంబంధ విషయం అనగా సృష్ఠి కొనసాగు విషయం సృష్ఠి కొనసాగుట అనగా జనులతో ఉద్దరించుట జనులు కొనసాగాలి అంటే మానవులలో అనుమానం ఉండకూడదు ఈ అనుమానం వల్ల మొహము పెరిగి అనగా ఊహ ఆలోచన పెరిగి మనుషులు అందరు హస్త ప్రయోగం చేయుదురు దీనివలన మనుషులు

ఏక లైంగిక జీవులుగా మరుదురు అనగా పుషులపై స్త్రీలకు, స్త్రీలపై పురుషులకు మొహము ఉండును కానీ శృంగారము చేయుటకు ఇష్టము చూపరు దీనివలన అందరు మనుషులు ఏక లైంగిక జీవులుగా మారుదురు అనగా క్రమంగా మానవ జాతి కొనసాగుట అంతరించును దీనిని నివారించుటకే భగవానుడు అనుమానం ఉండకూడదు అని ప్రబోధించెను మొహము వలన పుషులకు ఊహ కల చేత వీర్యనష్టము జరుగును ఇది కూడా తప్పే మోహపు చర్యల చేత హస్త ప్రయోగం గాక అంగచూషణ , గుదము ద్వారా సంభోగం,బాడీ సెక్స్ వంటి అనర్థాలు జరుగును వీటన్నిటినీ నివారించుటకే భగవానుడు అనుమానం లేకుండా జీవించెను  అట్లు ఉండమని  ప్రభోదించేను ప్రస్తుతం ఇవన్నీ జరుగుతూ ఉన్న విషయాలే వీటన్నిటినీ భలి చక్రవర్తి ఆలోచనల ద్వారా తెలుసు కోవాలి అని భగవానుడు భలి చక్రవర్తి తలపై పాదం ఉంచెను తల అనగా ఆలోచన పాదం అనగా మార్గం అనగా అనుమానం లేని మార్గమును అనుసరించ వలయును అని తెలిపెను మొదటి పాదం భూమి పై ఉంచి భూమిని అక్రమించేను భూమి అనగా ఇక్కడగల యావత్ ప్రజానీకం రెండవ పాదం యావత్ విశ్వం పై ఉంచెను అనగ యావత్ విశ్వం లో గల ప్రజానీకం అని భావము అవిధంగా మొత్తము విశ్వము లోని ప్రజానీకo అనుమానం లేకుండా జీవించాలి అని భావం.

 

6) పరశురామ అవతారం:

 

ఈ అవతారము నందు భగవంతుడు తన తల్లి శిరస్సును గొడ్డలి తొ నరికెను అనగా భగవానుని తల్లి నదీ స్నానమునకు వెళ్ళి అచట దేవతలను చూసి మొహించెను అలా మొహించుట తప్పు అని భావించిన భాగవనుడి తండ్రి జమదగ్ని తన తల్లి శిరస్సు కండించ మని చెప్పెను దానికి భగవానుడు తన తల్లి శిరస్సును కండిoచెను అనగా మొహము అనగా ఊహ ఆలోచన చేత స్త్రీలు హస్తక ప్రయోగం చేసుకొనుచు ఏక లైంగిక జీవులుగా మారుదురు ఈ చర్య సృష్ఠి విరుద్ధము ఇదే మొహపు చర్య చేత అంగచూషణ, గుదము ద్వారా సంభోగం, బాడీ సెక్స్ వంటి సృష్ఠి విరుద్ధ చర్యలు చేయుదురు ఇటువంటి చర్యలు నివారించుటకే భగవానుడు తన తండ్రి ఆదేశానుసారం తన తల్లి శిరస్సును గొడ్డలి తొ కండించెను దీనికి మెచ్చిన తండ్రి ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు అందుకు భగవానుడు తన తల్లి శిరస్సుకు ప్రాణం ఇమ్మని కోరెను అనగా తన తల్లి పైన తెలిపిన అనర్థాలను ఆలోచించును అని అర్థం.

 

7) శ్రీ రామావతారం:

 

శ్రీ రామావతారం నందు భగవానుడు మొహము లెకుండా అదేవిధంగా గర్భ సమయమున శృంగారం నెరపకుండా జీవించి చూపెను అనగా భగవానుడు పరాయి స్త్రీ నీడను కూడా తాకాడు అన్న నానుడి ఉంది అంటె శ్రీ రాముడు ఏ స్త్రీ నీ మోహించడు అనగా శృంగార పరంగా ఊహించడు అదేవిధంగా భగవానుడు తన భార్యను అనుమానించడు చాకలి నింద అన్న నేపముతో భార్యను  రాముడు అడవికి పంపెను ఆవిధముగా

గర్భం గా ఉన్న తన భార్య తొ రాముడు శృంగారము చేయలేదు  మరియు భార్యను అనుమానించిన తన జీవితంలా అందరి జీవితాలు వ్యర్థం అవును అని తెలిపెను.

 

8)శ్రీ కృష్ణ అవతారం:

 

ఈ అవతారం నందు భగవంతుడు అష్ట భార్యలతో, పదహారు వేల మంది గోపికలతో మనం అని జీవితాన్ని గడిపెను అనగా గర్భస్థ స్త్రీ తొ గర్భ సమయమున శృంగారం నెరపకుండా భగవానుడు జీవించెను భగవానుడు తన భార్యలు,గోపికలు పై అనుమానం లెకుండా జీవించెను శ్రీ కృష్ణ భగవానుడుని మోహన కృష్ణ అందురు అనగా ఎవరితో అయితే సంపర్కం చేయుదురో వారి పైనే మొహము కలిగి యుండును అనగా మోహపుచర్య చెయ్యడు అనగా అంగచూషణ వంటి చర్యలు చెయ్యడు దీనినే క్రమ మొహము అందురు అనగా  ఏ స్త్రీ తొ సంపర్కం చేయునో వారి పై మాత్రమే అంగ చూషణ వంటి చర్యలు లేకుండా మొహమును కలిగి ఉండును భగవానుడు అపక్రమ మోహమును కలిగి యుండడు అనగా ఒక స్త్రీతో సంపర్కము చేయుచున్నపుడు మిగతా స్త్రీ లను ఊహించ కుండా వుండుట  అందుకే భగవానుని నీ అస్కలిత బ్రాహ్మచారి అందురు అనగా స్త్రీ యోని లొ తప్ప బయట వీర్య స్కలనం జరగదు అనగా ఊహా కల చేత వీర్య నష్టం జరగదు.

 

9)బలరామ అవతారం:

 

బలరాముడు తన అవతారం ద్వారా ఈ క్రింది విషయాలు తెలియ పరచెను అవి శ్రీ కృష్ణ భగవానుడు అష్ట భార్యలు, పదహారు వేల గోపికలతో చేయు చున్న మనం అన్న జీవనమును ప్రోత్సహించెను దానికి గుర్తు గానే బలరాముడు చేతిలో గద మరియు నాగలి పట్టు కుని ఉండును గద అనగా సుత్తి అని అర్థం అనగా సుత్తి కొట్టకు అన్న నానుడి ఉంది అనగా మనం అన్న జీవనం ప్రోత్సహించుట గురించి ఆలోచనలను పలువురికి స్ఫురింప చేయుట మరియు నాగలి అనగా నాగలిని పొలం లో నేల వదులు చేయుటకు వాడుదురు నేల అనగా మనుషులు వదులు చేయుట అనగా మనుషుల హృదయ మును వదులు చేయుట అనగా కఠిన హృదయమును వదులు చేయుట

 

10) కల్కి అవతారం:

 

ఈ అవతారంలో భగవానుడు కలియుగ ప్రారంభమున

శ్రీ వేంకటేశ్వర స్వామి గా వచ్చెను శ్రీ వేంకటేశ్వర స్వామి నే కల్కి రూప అందురు అనగా కల్కి అనగా శ్రీ వేంకటేశ్వర స్వామి అలా వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు శిలా రూపం పొంది

కలియుగాంతం వరకూ ఉండి ధర్మం చెబుతాను అని పల్కెను ఇలా వచ్చిన స్వామికి తల్లి దండ్రులు ఎవరు ఉండరు

ఈయనను సశరీర దైవం అందురు.

 

కలియుగ అంతమున శ్రీ వెంకటేశ్వర స్వామి తండ్రి కొడుకులు గా జన్మ తీసుకొని పుట్టెను అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని మూడు మూర్తుల తిరుమలేశా అందురు అనగా బ్రహ్మ,విష్ణువు మరియు మనోన్మని దేవత అని అర్థం మనోన్మని దేవత అనగా విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం అనగా నారాయణి స్వరూపం.

బ్రాహ్మ, విష్ణువునే కల్కి అందురు బ్రాహ్మ ,విష్ణువు లకు తల్లి దండ్రులు ఉందురు తల్లి దండ్రుల ఉండి జన్మ తీసుకున్న వారినే అవతారం అందురు కలియుగ ప్రారంభమున వచ్చిన వెంకటేశ్వర స్వామి వారి కి తల్లి దండ్రులు ఉండరు ఈయనను మూల విరాట్ అందురు కలియుగ అంతమున బ్రాహ్మ కొడుకు గా విష్ణువు తండ్రి గా జన్మ తీసుకొని ఉందురు  బ్రాహ్మ విష్ణువులు అనగా కల్కి.

 

కల్కి ఖడ్గము చేత బూని గుర్రం పై స్వారీ చేయును గుర్రము అనగా వేగమునకు సంకేతము శ్రీ కృష్ణ భగవానుడు స్థాపించిన మనం అన్న జీవనం ను వేగముగా నడుపుట కల్కి యొక్క పని కల్కి భగవానుని చేతిలో గల ఖడ్గము చేత  గాయపరచడము , వధించడము, పొడుపు కు సంకేతము అనగా కల్కి భగవానుడు అనగా బ్రాహ్మ, విష్ణువులు మనం అన్న కార్యమును చేయుటకు అయిష్టము చూపిన వారిపై ఖడ్గము జులిపించి అనగా గాయ పరచడం ,సంహరించడం, పొడుపు అనగా శరీర అంతర గాయం చేయుట వంటి చర్యలు చేసి మనం అన్న కార్యమును వేగవంతం చేయును.